ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ , షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా . ప్రముఖ ఉర్దూ, పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
ఇమామ్ లు
చర్చిస్తున్న మొఘల్ ఇమాం లు
సున్నీ ఇమామ్ లు
ఇమామ్ అబూ హనీఫా
ఇమామ్ మాలిక్
ఇమామ్ షాఫి
ఇమామ్ హంబల్
షియా ఇమామ్ లు
వీరినే బారా ఇమామ్ లు అంటారు.
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ 600–661), (అలీ అమీరుల్ మోమినీన్)
హసన్ ఇబ్న్ అలీ 625–669), (హసన్ అల్-ముజ్తబా)
హుసేన్ ఇబ్న్ అలీ (626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
అలీ ఇబ్న్ హుసేన్ (658–713), (అలీ జైనల్ ఆబిదీన్ )
మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743), (మహమ్మద్ అల్ బాఖర్ )
జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765), (జాఫర్-ఎ-సాదిఖ్ )
మూసా ఇబ్న్ జాఫర్ (745–799), (మూసా అల్-కాజిమ్ )
అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అల్-రజా)
ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, మహమ్మద్ అత్-తఖీ )
అలీ ఇబ్నే ముహమ్మద్ (827–868), (అలీ అల్-హాది నఖీ )
హసన్ ఇబ్నే అలీ (846–874), (హసన్ అల్-అస్కరీ )
మహమ్మద్ ఇబ్న్ హసన్ (868- ), (ఇమామ్ మహదీ )
వీటినీ చూడండి
ఇవీ చూడండి
విశ్వాసాలు ఇస్లాం ఐదు మూలస్తంభాలు ఇస్లామీయ చరిత్ర & ఇస్లామీయ ధార్మిక నాయకులు ధార్మిక గ్రంధాలు ఇస్లామీయ పాఠశాలలు ముస్లిం ప్రపంచం and ఇస్లామీయ సంస్కృతి షరియా & ఫిఖహ్
బలీగ్
పరిశుద్ధత
నేరము
దబీహా
జిమ్మి|దిమ్మి
విడాకులు
ఆహారం
విత్త శాస్త్రము : బేంకింగ్ , విత్తశాస్త్ర చరిత్ర , సుకూక్ , తకఫుల్ , మురబహ , వడ్డీ
నీతి
దుస్తులు
జూదము
లింగ వివక్షత
గుస్ల్
గౌరవార్థకాలు
హుదూద్
శుభ్రత : మిస్వాక్ , సౌచాలయం, దుస్తులు , వజూ , నజిస్ , తయమ్ముమ్
వారసత్వం
జిజియా
నాయకత్వం
వివాహ సంబంధ : వివాహ కాంట్రాక్టు , నికాహ్ , నికాహ్ ముతాహ్
మహ్ర్
మహ్రమ్
మా మలకత్ ఐమానకుమ్
సైన్యము : యుద్ధ ఖైదీలు
బానిసత్వం
రాజకీయ
శృంగారం :
ధార్మిక : కలామ్
జినా
మూలాలు
ఇస్లామీయ శాస్త్రం
వ్యవసాయం
ఇస్లామీయ కళలు : అరబ్బుల కళలు , నిర్మాణాలు , ఇస్లామీయ లిపీ కళాకృతులు , సంగీతం , కుమ్మరి కళ
సృష్టివాదం
స్త్రీవాదం
స్వర్ణయుగం
ఇస్లామీయ సాహిత్యం : కవిత్వం
తత్వశాస్త్రము : ప్రారంభంలో తత్వము , సమకాలీన ఇస్లామీయ తత్వము , పరలోక జీవనం , ధార్మిక శాస్త్రము
శాస్త్రములు : అల్కెమీ & రసాయన శాస్త్రం , జ్యోతిష్యము , ఖగోళ శాస్త్రము , విత్త శాస్త్రం , ఇస్లాం, సైంస్ , గణితం , వైద్యశాస్త్రం , భౌతిక శాస్త్రం , మానసిక శాస్త్రం
షూబియ్య
క్రీడలు
మసీదుల మార్పిడి
చరిత్ర సాహిత్యం
ఆవిష్కరణలు
ఇతర మతములు సంబంధిత విషయాలు
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *