జానీ డెప్ | |
---|---|
జననం | జానీ క్రిస్టోఫర్ డెప్ 1963 జూన్ 9 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1984–ఇప్పటి వరకు |
Works | నటించిన చిత్ర జాబితా, సంగీత దర్శకత్వం/గాత్రం అంచించిన చిత్రాలు |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | వెనెస్సా పారడిస్ (1998–2012) |
పిల్లలు | 2, లిలీ-రోజ్ తో సహా |
పురస్కారాలు | పురస్కారాల జాబితా |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | |
వాయిద్యాలు | గిటార్ |
లేబుళ్ళు | |
సంబంధిత చర్యలు | |
సంతకం | |
జాన్ క్రిస్టోఫర్ డెప్ II (జననం జూన్ ;9, 1963) ఒక అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకాదరణ పొందాడు. తన నట, సంగీత ప్రతిభకు పలు పురస్కారాలు కూడా గెలుచుకున్నాడు.
జాన్ క్రిస్టోఫర్ డెప్ II 1963 జూన్ 9న ఓవెన్స్బోరో, కెంటుకీలో జన్మించాడు. తల్లి బెట్టీ స్యూ పామెర్ వెయిట్రెస్ గా పనిచేసేది. ఆమెకు కలిగిన నలుగురు పిల్లలలో జానీ డెప్ చివరివాడు. (née Wells) తండ్రి జాన్ క్రిస్టోఫర్ డెప్ సివిల్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. డెప్ బాల్యంలో అతని కుటుంబం తరచుగా మారారు, చివరికి 1970లో ఫ్లోరిడాలోని మిరామార్లోస్థిరపడ్డారు. జానీకి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు
...over the case brought by John Christopher Depp II against Rupert Murdoch's News Group Newspapers...