అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు' (List of countries without political parties) ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చును.
బహ్రయిన్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం. కాని కొన్ని రాజకీయ "సంఘాలు" అనుమతించబడినాయి. స్థానిక సమాచార సాధనాలలో వీటిని "పార్టీలు" అని ప్రస్తావిస్తుంటారు.