మేరీ పిక్ఫర్డ్ | |
---|---|
జననం | గ్లాడీస్ మేరీ స్మిత్ 1892 ఏప్రిల్ 8 టొరంటో, ఒంటారియో, కెనడా |
మరణం | 1979 మే 29 శాంటా మారియో కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | (వయసు 87)
పౌరసత్వం | బ్రిటిష్ వాసి (1892–1978) కెనడా (1978–1979) |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1900–1955 |
భార్య / భర్త |
|
పిల్లలు | 2 |
బంధువులు |
|
తల్లి | చార్లెట్ హెనేసీ |
సంతకం | |
వెబ్సైటు | |
Mary Pickford Foundation |
గ్లాడిస్ మేరీ స్మిత్ (1892 ఏప్రిల్ 8- 1979 మే 29) లేక మేరీ పిక్‌ఫోర్డ్ (వృత్తిపరంగా అలా ప్రఖ్యాతి చెందింది) కెనడియన్ రంగస్థల నటి, నిర్మాత. చలనచిత్ర రంగంలో ఈమె ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె అమెరికన్ సినీ పరిశ్రమలో మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పిక్‌ఫోర్డ్ - ఫెయిర్‌బ్యాంక్స్ స్టూడియోస్కి, యునైటెడ్ ఆర్టిస్ట్స్‌కి సహ స్థాపకురాలు, ఆస్కార్ అవార్డు నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ని స్థాపించిన 36 మందిలో ఒకరు. చరిత్రలో అత్యంత గుర్తించగలిగే మహిళగా కూడా పరిగణన పొందింది.
<ref>
ట్యాగు; Whitfield
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు