ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Vladimir Nabokov | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Vladimir Vladimirovich Nabokov 22 April [O.S. 10 April] 1899a Saint Petersburg, Russian Empire |
మరణం | 1977 జూలై 2 Montreux, Switzerland | (వయసు 78)
వృత్తి | Novelist, lepidopterist, professor |
సాహిత్య ఉద్యమం | Modernism, Postmodernism |
గుర్తింపునిచ్చిన రచనలు | The Defense (1930) The Real Life of Sebastian Knight (1941) Lolita (1955) Pale Fire (1962) Speak, Memory (1936–1966) |
ప్రభావం | Robert Browning, Charles Dickens, Arthur Conan Doyle, Anton Chekhov, Gustave Flaubert, Nikolai Gogol, James Joyce, Franz Kafka, Mikhail Lermontov, Edgar Allan Poe, Marcel Proust, Alexander Pushkin, Mayne Reid, Robert Louis Stevenson, Leo Tolstoy, Jules Verne |
జీవిత భాగస్వామి | Vera Nabokov |
సంతానం | Dmitri Nabokov |
సంతకం |
వ్లదీమిర్ నబొకొవ్ (Vladimir Nabokov) 1899లో రష్యాలో పుట్టాడు. రష్యన్ విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఆయన రష్యా నుండి ఇంగ్లాండుకి, ఇంగ్లాండు నుండి జర్మనీకి, జర్మనీ నుండి ఫ్రాన్సుకీ, చివరగా ఫ్రాన్సు నుండి అమెరికాకీ నిర్విరామంగా తిరగవలసివచ్చింది; ఫలితంగా కుటుంబం ఛిద్రమయింది.; జీవితాంతం స్థిరమైన పాఠకవర్గం లేకుండా పోయింది.; ఏ రచయితకైనా పీడకల లాంటి మాతృభాషా వియోగాన్ని కలిగించింది. అయినా ఆయన వీటన్నింటినీ తట్టుకుని పరభాష అయిన ఇంగ్లీషులో ఇరవయ్యో శతాబ్దపు మేటి రచయితల్లో ఒకడిగా నిలిచాడు. ఆయన రాసిన వాటిల్లో “లొలిటా” అనేది చాలా పేరొందిన నవల.
{{cite journal}}
: CS1 maint: date format (link)